SBI : ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ టూవీలర్ లోన్.. నెలకు ఈఎంఐ కేవలం రూ.251 మాత్రమే..!
SBI : దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో నంబర్ వన్ సంస్థగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అతి తక్కువ ఈఎంఐతోనే ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం అయింది. ఎస్‌బీఐ వినియోగదారులు యోనో యాప్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. … Read more









