ఒక్క నెల ఈఎంఐ కట్టకపోయినా సిబిల్‌ను తగ్గిస్తారు కదా.. ఇది కరెక్టే అంటారా..?
నా ఈ సమాధానం బ్యాంకుకి అప్పు సక్రమంగా కట్టని ఋణగ్రహీతలకి నచ్చదు. నన్ను తిట్టుకోవచ్చును కూడా… అయితే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది…. బ్యాంకులో ఋణం తీసుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా EMI కట్టాల్సిందే. ఒక్కరోజు లేటు అయినా ఛార్జీలు బాదేస్తారు. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు తీసుకుని, అదే ప్రజలలో అవసరమైన వారికి అప్పులు ఇస్తాయి. ఈ క్రమంలో కొంత లాభాలను అరుదుగా నష్టాలను మూటగట్టు కుంటాయి. మీరు బ్యాంకులో ఒక లక్ష … Read more









