టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఫీచర్స్ అదిరిపోయాయ్..!
దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ బైక్‌లను, కార్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. వాటిపై కేంద్రం సబ్సిడీని కూడా అందిస్తోంది. దీంతో ఈవీల వినియోగం పెరిగింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పలు కంపెనీలు ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను విడుదల చేస్తున్నాయి. వీటికి వినియోగదారుల నుంచి ఆదరణ సైతం లభిస్తోంది. ఇక అందులో … Read more









