సరికొత్త హంగులతో వచ్చిన టీవీఎస్ కొత్త జూపిటర్ మోడల్.. ధర ఎంతంటే..?
ద్విచక్ర వాహనాల తయారీదారు టీవీఎస్ తన జూపిటర్ స్కూటర్లతో ఎంతో పేరుగాంచింది. ఈ కంపెనీకి చెందిన జూపిటర్ మోడల్ స్కూటర్లకు సేల్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త మోడల్స్‌ను ఈ వేరియెంట్లో టీవీఎస్ కంపెనీ ప్రవేశపెడుతూ వస్తోంది. ఇక తాజాగా మరో జూపిటర్ మోడల్‌ను టీవీఎస్ లాంచ్ చేసింది. జూపిటర్ జడ్ఎక్స్ పేరిట మరో కొత్త స్కూటర్ మోడల్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ జడ్ఎక్స్ 2022 … Read more









