వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?
భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన జంట. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఈయన ఒకరు. దేశంలోనే విలువైన కంపెనీలలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్ … Read more









