కోక‌కోలా…. ఎక్క‌డి నుండి వ‌చ్చింది? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది?

పెంబర్‌టన్ అనే ఓ ఫార్మాసిస్ట్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు..ఆ క్ర‌మంలో కోకా ఆకుల‌ను ఉప‌యోగిస్తూ అత‌డు త‌యారుచేసిన వైన్ కు ఆ రోజుల్లో ప‌శ్చిమ దేశాల్లో మ‌స్త్ డిమాండ్ ఉండేది. దీనికే ఫ్రెంచ్ వైన్ అని పేరు పెట్టి వెస్ట్ర‌న్ కంట్రీస్ అంత‌టా అమ్మేవారు. అన‌తికాలంలోనే పెంబ‌ర్ ట‌న్ కోటీశ్వ‌రుడ‌య్యాడు….. కానీ 1885 లో అట్లాంటాలో మత్తుపానీయాలను నిషేధించారు. మ‌త్తు పానియాల జాబితాలో పెంబర్‌టన్ ఫ్రెంచ్ వైన్ కూడా ఉండ‌డంతో…అదికూడా నిషేదానికి గురైంది.! ఈ దెబ్బ‌తో … Read more