ఇక పై విమాన ప్రయాణంలో నిల్చుని కూడా మనం ప్రయాణం చేయవచ్చునట ? ఇది నిజమేనా..?
ఇక పై విమాన ప్రయాణంలో నిల్చుని కూడా మనం ప్రయాణం చేయవచ్చునట.. ఇది 2026 నుండి అందుబాటులోనికి రావచ్చునట. ఇది వాస్తవమేనా ? అవును నేనూ చదివాను, 2026 నుంచి కొన్ని బడ్జెట్ ఎయిర్‌లైన్లు ప్రయాణికుల కోసం స్టాండింగ్-ఓన్లీ సీట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి పూర్తిగా నిలబడే సీట్లు కాకుండా, ప్రయాణికులు సైకిల్ సీట్ లాంటి సీటుపై సగం కూర్చుని బ్యాక్ సపోర్ట్ తో, సీటుబెల్ట్‌తో సేఫ్ గా ఉండేలా రూపొందించారు.ఈ సీటు ను ఇటాలియన్ … Read more









