24 వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ విమానం పైకప్పు.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలెట్..!
ప్రతి ఒక్కరికి ఆకాశంలో ప్రయాణం చేయాలని ఉంటుంది. అది నిజంగా మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు భయంకరమైన అనుభూతిని కూడా మిగులుస్తుంది. 24 వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోతే ఎలా ఉంటుంది..? ఏప్రిల్ 28, 1988లో ఇదే చోటుచేసుకుంది. అలోహ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 243 హిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. టెక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ రాబర్ట్ పెద్ద పేలుడిని విన్నారు. అది చాలా వింతగా … Read more









