వై ఎస్ రాజశేఖర రెడ్డి కారణంగానే సత్యం రామలింగరాజు జైలుకు వెళ్లారని అంటారు. అది నిజమేనా?
అసలు సత్యం సంస్థలో జరిగిన సంఘటన చూద్దాం. 1987 లో రామలింగరాజు చేత స్థాపించబడి నాలుగు సంవత్సరాలలోనే మన భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి సంచలనం సృష్టించింది. 1988 లో దీనితో పాటుగా మైటాస్ ఇంఫ్రా, ప్రాపర్టీస్ అనే ఇంకో రెండు సంస్థలను కూడా స్థాపించారు. వీటిలో అధికభాగం భాగస్వాములు అయన స్నేహితులు, బంధువులే. సత్యం కంప్యూటర్స్ అద్భుతంగా నడుస్తున్నప్పుడు రామలింగరాజు దృష్టి రియల్ ఎస్టేట్ వైపు మళ్లింది. హైదరాబాదు లో మంచి అభివృద్ధి జరుగుతున్న … Read more









