5వ తరం స్టీల్ ఫైటర్ జెట్‌లతో పోటీ పడలేనప్పుడు భారతదేశం రాఫెల్ జెట్‌లను (4.5 తరం) ఎందుకు కొనుగోలు చేసింది?
5వ తరం యుద్ధ విమానాలు ఇప్పటివరకు మూడే ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 లైట్నింగ్, ఇంకా చైనాకు చెందిన జె-20 (ఇది నిజంగా 5వ తరానికి చెందినదేనా లేక చైనా అబద్ధాలు చెబుతోందా అని అనుమానాలున్నాయి. ఏదైనా యుద్ధంలో ఉపయోగిస్తేగాని వాటి నిగ్గు తేలదు). రష్యాకు చెందిన సుఖోయ్-57 కూడా 5వ తరానికి చెందిన విమానం. కానీ అది ఇంకా చివరి దశ నిర్మాణంలో ఉంది. మిగిలినవన్నీ కూడా ఇంకా వివిధ దశల్లో అభివృద్ధిలో … Read more









