డీమార్ట్ డిస్కౌంట్ల మర్మం.. తక్కువ ధరలకు నిత్యావసరాలు ఎలా అందిస్తోంది..?
అత్యంత తక్కువ ధరలకు నిత్యావసరాలు, ఇతర వస్తువులను విక్రయించే సంస్థల్లో డీమార్ట్ ముందువరుసలో ఉంటుంది. భారీ డిస్కౌంట్లకు పేరుగాంచిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 400కు పైగా స్టోర్లు ఉన్నాయి. మిగతా రిటైల్ సంస్థల కంటే డీమార్ట్ తక్కువ ధరలకు వస్తువులు అందించడం ద్వారా వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ, డీమార్ట్ ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వడానికి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? స్టాక్ మార్కెట్‌లో విజయవంతమైన పెట్టుబడిదారుడిగా రాధాకిషన్ ధమానీ సుపరిచితులు. ఆయన స్థాపించిన … Read more









