భారత అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్.. నిజంగా శత్రుదేశాలకు వణుకే..
పాకిస్థాన్‌తో 3-4 రోజులు మాత్రమే యుద్ధం జరిగినప్పటికీ భారత్ సత్తా ఏమిటో ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా తెలిసింది. భారత్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇరుగు పొరుగున ఉన్న దేశాలకు ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఈ క్రమంలోనే భారత్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్ర శస్త్రాల గురించి కూడా ప్రపంచానికి అర్థమైంది. దీంతో అందరి చూపు ఇప్పుడు భారత్‌పై పడింది. ముఖ్యంగా పాక్‌ను తుత్తునియలు చేసిన మన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు … Read more









