ఇండియా దగ్గర ఇంజినీర్లు లేరా..? చైనా నుంచి తెచ్చుకోవడం ఎందుకు..?
ఇండియాలో ఐఫోన్లను ఫాక్స్‌కాన్స్ అనే సంస్థకు చెందిన పరిశ్రమలో తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే చైనా నుంచి 300 మంది ఇంజినీర్లను ఈ సంస్థ రప్పించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ ఇంజినీర్లను చైనా వెనక్కి పిలిపించుకుంది. కానీ ఫాక్స్‌కాన్ పట్టుబట్టి మరీ ఆ 300 మంది చైనా ఇంజినీర్లు భారత్‌కు వచ్చి తమ పరిశ్రమలో పనిచేసేలా చేసింది. అయితే దీని సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. భారత్‌లో ఎంతో మంది నిపుణులైన ఇంజినీర్లు … Read more









