మీ ఇంట్లో ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా ? అయితే ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిందే..!!

రోజువారి జీవితంలో మనకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభసంకేతాలు కనిపిస్తాయో.. అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు ఎందుకు అలా జరుగుతాయనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ సంఘటనల ఆధారంగా కొన్నిసార్లు మనకు ధనప్రాప్తి ఉంటుంది. మరి కొన్నిసార్లు నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే మన చుట్టూ జరిగే విషయాలలో మన కంటికి తక్కువ కనిపిస్తాయి. వేరే … Read more

మీ ఇంట్లో ఈ త‌ప్పుల‌ను చేస్తున్నారా..? అయితే అరిష్టం.. దోషం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

మనం ఎంత కరెక్టుగా ఉన్నా సరే.. వాస్తు అనుకూలించకపోతే నెగిటివ్‌ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ప్రతి గృహిణికి కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. వంటగదికి సంబంధించి కొన్ని వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి అంటారు. అవి వెలితిగా ఉంటే ఇంట్లో ధనం కూడా వెలితిగా ఉంటుందని పండితులు చెప్పే మాట. చిన్న చిన్న విషయాలే మీ ఆర్థిక పరిస్థితిపై బాగా ప్రభావం చూపిస్తాయి. వాస్తులో చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ … Read more

వాస్తు ప్ర‌కారం రోజూ ఇలా చేస్తే మీ ఇంట్లో అస‌లు స‌మ‌స్య‌లే ఉండ‌వు..!

ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకండి ఈ తప్పులను చేయడం వలన అదృష్టం దూరమవుతుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నా అదృష్టం కలగాలన్నా వీటిని మర్చిపోకండి ఇంటి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యమైనది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎలాంటి బాధలు అయినా కూడా పోతాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాస్తు ప్రకారం పాటించకపోయినట్లయితే అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలుగుతూ ఉంటాయి … Read more

ఇల్లు కొనాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ 7 ప్రాంతాల్లో అస్స‌లు కొన‌రాదు. ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండే వ్య‌క్తి అయినా త‌న‌కంటూ ఓ సొంత ఇల్లు అనేది ఉండాలని కోరుకుంటాడు. ఈ క్ర‌మంలో కొంద‌రికి సొంతింటి క‌ల నెర‌వేరితే కొంద‌రికి మాత్రం ఎంత క‌ష్ట‌ప‌డినా ఆ అదృష్టం రాదు. ఎప్ప‌టికీ అద్దె ఇండ్ల‌లోనే ఉంటారు. అది వేరే విష‌యం. అయితే కొత్త‌గా ఇల్లు కొనుక్కునే వారైనా, లేదంటే ఖాళీ స్థలం కొనుక్కుని అందులో ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే వారైనా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంద‌ట‌. ముఖ్యంగా కింద చెప్పిన … Read more

వాస్తు ప్ర‌కారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి.. లేదంటే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు..

ప్రతి ఒక్కరూ వాస్తుని తప్పక అనుసరించాలి. వాస్తు వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తగ్గిపోతాయి. అయితే ఈ రోజు కొన్ని వాస్తు చిట్కాలని మనం చూద్దాం. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఇంటికి మంచి కలుగుతుంది. అదే విధంగా పూజ గది లో డబ్బులని ఎప్పుడూ పెట్టకూడదు. … Read more

మీ ఇంటిని ఎల్ల‌ప్పుడూ సువాస‌న వ‌చ్చేలా మార్చండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఇల్లు అన్నాక అందులోని గ‌దులు, ఇత‌ర ప్ర‌దేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే క‌దా.. మ‌న‌కు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే శుభ్ర‌త‌తోపాటు ఇంట్లో క‌మ్మ‌ని సువాస‌న వ‌చ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స‌హ‌జ సిద్ధ‌మైన వాస‌న‌ను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడ‌వ‌చ్చు. లేదా ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లే అత్త‌రు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవ‌చ్చు. ఎటు చేసీ ఇంట్లో సువాస‌న వ‌చ్చేలా చూసుకోవాలి. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే… ఇంటిని … Read more

Chanakya Niti : ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్ర‌దేశాల్లో అస‌లు ఇంటిని నిర్మించ‌రాదు.. లేదంటే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

Chanakya Niti : సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాగే ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను పాటిస్తారు. వాస్తు, శుభ ముహుర్తాలు, పూజ‌లు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు. ఇలా ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆ కుటుంబంలోని వారు సుఖ శాంతుల‌తో జీవిస్తారు. కుటుంబం అభివృద్ది చెందుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటారు. కానీ కొంద‌రు ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటారు. మ‌నం తెలిసి తెలియ‌క చేసే … Read more

ఇల్లు మారేటప్పుడు వీటిని కచ్చితంగా చూసుకోవాలి.. ఇలాంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త..!

చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని, దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని … Read more

కొత్త‌గా ఇంట్లోకి వచ్చిన‌ప్పుడు కుడికాలునే ఎందుకు ముందు పెడ‌తారో తెలుసా..?

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు. ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం. కుడికాలు లోపలికి పెట్టి రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట. కుడికాలు లోపలికి పెట్టి … Read more

ఇంటి మేడపై ఈ వస్తువులను పెడుతున్నారా ? అయితే కష్టాలు తప్పవు!

సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కొన్నిచోట్ల అసలు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఉంచడం వల్ల ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధమైన సమస్యలు లేకుండా సుఖంగా ఉండాలంటే మన ఇంటి మేడ పై భాగంలో పాత సామాన్లను ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు పై పనికిరాని … Read more