కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు కుడికాలునే ఎందుకు ముందు పెడతారో తెలుసా..?
హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు. ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం. కుడికాలు లోపలికి పెట్టి రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట. కుడికాలు లోపలికి పెట్టి … Read more









