మీ ఇంటిని ఎల్లప్పుడూ సువాసన వచ్చేలా మార్చండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!
ఇల్లు అన్నాక అందులోని గదులు, ఇతర ప్రదేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే కదా.. మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే శుభ్రతతోపాటు ఇంట్లో కమ్మని సువాసన వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో సహజ సిద్ధమైన వాసనను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడవచ్చు. లేదా పరిమళాన్ని వెదజల్లే అత్తరు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎటు చేసీ ఇంట్లో సువాసన వచ్చేలా చూసుకోవాలి. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే… ఇంటిని … Read more









