డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

షుగర్‌ ఉన్నవాళ్లు రోజూ ఉదయం లేవగానే ఒక ట్యాబ్లెట్‌ వేసుకోవాల్సిందే. లేకపోతే ఆగం ఆగం అయిపోతారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణమ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ కార‌ణంగా మ‌నం ఇత‌ర అనేక ర‌కాలు అనారోగ్య స‌మ‌స్య‌లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి వస్తుంది.. అయితే కొంద‌రిలో మందులు వాడిన‌ప్ప‌టికి ఈ డ‌యాబెటిస్ అదుపులో లేకుండా … Read more

అల్లంతో ఉప‌యోగ‌ప‌డే ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్యాల‌కు ఎలా వాడాలంటే..?

బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే ఆ కిక్కే వేరు. అల్లంలో ఉండే పోషకాలు అనేక రోగాల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అనేక వ్యాధులను దూరం పెట్టి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఐతే అల్లంని ఎలా వాడాలో తెలుసుకుంటే ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం. మన కూరల్లో అల్లం వేసుకోవడం అందరికీ అలవాటే. అది మంచిది కూడా. దీనివల్ల శరీర జీర్ణక్రియ పనితీరు … Read more

రోజూ అల్లం తీసుకుంటే.. డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

అల్లంలో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో అద్భుత‌మైన పోషకాలు ఉంటాయి. అల్లంను నిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య‌కర ప్రయోజనాలు కూడా క‌లుగుతాయి. అల్లంలో ఉండే యాంటీ బ‌యోటిక్ గుణాలు మ‌న‌కు వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. అల్లం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు నిత్యం అల్లంను తీసుకుంటే దాంతో వారి షుగర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయ‌ని ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో … Read more

Ginger : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు అల్లం ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Ginger : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి సూత్రాలని పాటిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా కొన్ని విషయాలని మనం పాటించాలి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ తప్పు చేయకుండా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అల్పాహారం చాలా ముఖ్యం. అయితే చాలామంది అల్పాహారంలో అల్లం కూడా తీసుకుంటూ ఉంటారు. అల్లం ఉదయాన్నే తినొచ్చా, తినకూడదా అనే … Read more

అల్లంతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లాన్ని త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. అల్లాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వాస్త‌వానికి అల్లం వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి పలు వ్యాధుల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లంను ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి … Read more

అల్లం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో పేస్ట్‌లా చేసి వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవిస్తే మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక … Read more

Ginger : అల్లంలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Ginger : అల్లం.. ఇది తెలియ‌ని వారు అలాగే అల్లం లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌కంలోనూ అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో అలాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అదే విధంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అల్లాన్ని ఆల్ ప‌ర్ప‌స్ మెడిసిన్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య … Read more

Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Ginger : అల్లం.. దీని గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వంట‌ల ద‌గ్గ‌ర నుండి ఔష‌ధాల వ‌ర‌కు అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లం వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో ఇలా అల్లం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో స‌హాయప‌డుతుంది. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని దీనిని మోతాదుకు మించి … Read more

Ginger : అల్లంతో ఇలా చేస్తే.. కిలోల కొద్దీ బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

Ginger : న‌డుము, పిరుదులు, తొడ‌లు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా మ‌నం చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాము. ఆయా శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మ‌నం లావుగా అయ్యామ‌ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌న‌కు ఇష్ట‌మైన దుస్తుల‌ను ధ‌రించ‌లేక‌పోతుంటాం. దీంతో శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వ‌ర‌గా, ప్ర‌భావ‌వంతంగా క‌రిగించే చిట్కాల కోసం వెతుకుతూ ఉంటాం. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో … Read more

Ginger : ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మ‌న వంట ఇంట్లో ఉండే దివ్య ఔష‌ధం.. అల్లం..!

Ginger : మ‌న వంటింట్లో తప్ప‌కుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒక‌టి. పూర్వ‌కాలం నుండి మ‌నం అల్లాన్ని వంట‌ల్లో వాడుతూ వ‌స్తున్నాం. అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న శ‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి కూడా అల్లాన్ని ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న శ‌రీరంలో వ‌చ్చే వాత‌, క‌ఫ‌, పిత్త‌ దోషాల‌ను త‌గ్గించే శ‌క్తి అల్లానికి ఉంటుంది. … Read more