అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒకే ఔష‌ధం.. అల్లం ర‌సం.. ప‌ర‌గ‌డుపునే సేవించాలి..!!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లంను త‌మ వంటి ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంను నిత్యం మ‌న వాళ్లు అనేక వంట‌కాల్లో వేస్తుంటారు. దీన్ని మ‌నం నిత్యం ర‌సం రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా పొడి కూడా అందుబాటులో ఉంది. దాన్ని కూడా తీసుకోవ‌చ్చు. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔష‌ధ గుణాలు అల్లంలో జింజ‌రాల్ అన‌బ‌డే శ‌క్తివంత‌మైన బ‌యో యాక్టివ్ సమ్మేళ‌నం … Read more

శ‌రీరాన్ని శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్స్‌.. వీటిని తాగితే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

నిత్యం మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాలు, శ‌రీరం ప‌ట్ల చేసే ప‌నుల వ‌ల్ల శరీరంలో అనేక వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అందువ‌ల్ల వాటిని ఏరోజు కారోజు బ‌య‌ట‌కు పంపాల్సి ఉంటుంది. శ‌రీరం చాలా వ‌రకు అలాంటి వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ అందులో ఇంకా వ్య‌ర్థాలు మిగిలే ఉంటాయి. ఇక కొంద‌రిలో వ్య‌ర్థాలు అస‌లు బ‌య‌ట‌కుపోవు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన డిటాక్స్ డ్రింక్స్‌ను నిత్యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం … Read more

బ‌రువును త‌గ్గిస్తూ.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. పుదీనా అల్లం టీ..!

పుదీనా.. అల్లం.. మ‌న ఇండ్లలో ఉండే ప‌దార్థాలే. కానీ వీటిని త‌క్కువ‌గా ఉప‌యోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పుదీనా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచితే.. అల్లం అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. ఈ క్ర‌మంలోనే రెండింటినీ క‌లిపి టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క‌ప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. సువాస‌న … Read more

ఆరోగ్యం, రోగ నిరోధ‌క శ‌క్తికి అల్లం పాలు.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

భార‌తీయుల వంట ఇళ్ల‌లో అల్లం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. దీన్ని అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటారు. అల్లం ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. అలాగే చ‌క్క‌ని వాస‌న వ‌స్తుంది. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అల్లాన్ని పురాత‌న కాలం నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తున్నారు. దీని వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ, అజీర్ణం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఫ్లూ, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. అలాగే మ్యూక‌స్ (శ్లేష్మం) … Read more