నిత్యం పాలు తాగితే బరువు పెరుగుతారా..? త్వరగా జీర్ణం కావా..?
పాలలో కాల్షియం అనే పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలలో ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణానికి దోహదపడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ, బి, డిలు కాల్షియం, ఇతర పోషకాలను శరీరం శోషించుకునేలా చేస్తాయి. అయితే పాలను నిత్యం తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలిగినప్పటికీ కొందరు మనకు పాలు మంచివి కావని భావిస్తుంటారు. వాటిని తాగడం వల్ల బరువు … Read more









