రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం.. వెల్లుల్లి మ్యాజికల్ స్పైస్‌గా చెప్పబడుతోంది. ఇందులో మన శరీర నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. వెల్లుల్లిలో విటమిన్ బి1, బి2, బి3, బి6, ఫోలేట్, మెగ్నిషియం, పాస్ఫరస్, సోడియం, జింక్, ఐరన్, … Read more









