రోగ నిరోధక శక్తిని పెంచే సైతల్యాసనం.. ఎలా వేయాలంటే..?
వర్షాకాలంలో మనకు సహజంగానే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. జ్వరాలు వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు వస్తాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను కట్టడి చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే కింద తెలిపిన ఆసనం వేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ ఆసనం ఏమిటంటే.. సైతల్యాసనం వేసే విధానం ఎడమకాలును వెనక్కి మడిచి కుడిపాదాన్ని … Read more









