ఈ సీజన్‌లో మునగాకులు చేసే మేలును మరిచిపోకండి.. మునగాకుల నీళ్లను తప్పకుండా తీసుకోండి..!

మనకు అందుబాటులో ఉన్న అత్యంత అధికమైన పోషకాలు కలిగిన పదార్థాల్లో మునగ ఆకులు ఒకటి. వీటిల్లో ఉండే పోషకాలు ఏ కూరగాయల్లోనూ ఉండవు.. అంటే అతిశయోక్తి కాదు. మునగ ఆకుల్లో నారింజల కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్‌ సి ఉంటుంది. క్యారెట్ల కన్నా 10 రెట్లు అధికమైన విటమిన్ ఎ ఉంటుంది. పాలలో కన్నా 17 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల మునగాకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వర్షాకాలంలో మనకు సహజంగానే … Read more

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఉసిరికాయ‌, మున‌గ ఆకుల డ్రింక్‌..!!

దేశంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిఒక్క‌రూ రోగ నిరోధ‌క శక్తిని పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అందుకు గాను రోజూ బ‌ల‌వ‌ర్ధక‌మైన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాలి. ఇక ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల‌తో త‌యారు చేసే కింద తెలిపిన డ్రింక్‌ను కూడా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల డ్రింక్ త‌యారీకి కావలసిన పదార్థాలు ఉసిరికాయ … Read more