తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణిలు తింటే?
తేనె వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది. ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, … Read more









