లివర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?
ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. చర్మం, వెంట్రుకల సంరక్షణకు ఉసిరికాయ ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే లివర్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లివర్ సమస్యలను తగ్గిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు నిత్యం ఉసిరికాయలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు … Read more









