లివర్ శుభ్రం అవ్వాలంటే.. ఉసిరికాయలను ఇలా తీసుకోవాలి..!
ఉసిరి.. ఆయుర్వేదంలో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు. ఎంతో పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఉసిరికాయలను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వీటిల్లో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, ఇంకా ఇతర అనేక సమస్యలకు ఉసిరి దివ్య … Read more









