Liver : దీన్ని 3 రోజుల పాటు రోజూ తాగండి.. లివర్ మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది..!
Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం లివర్. ఇది అనేక ముఖ్యమైన పనులను చేస్తుంది. అనేక చర్యలను సక్రమంగా నిర్వహిస్తుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తినే ఆహారం నుంచి శక్తిని మనకు అందిస్తుంది. పోషకాలను శరీరానికి అందజేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇలా లివర్ మన శరీరంలో ఎన్నో పనులు చేస్తుంది. అందులో అందులో వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటాయి. దీంతో లివర్ అనారోగ్యాల బారిన పడుతుంది. అప్పుడు … Read more









