Liver Health : మీ లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పాదాలే తెలియ‌జేస్తాయి.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Liver Health : మ‌న శ‌ర‌రీంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను గ్ర‌హించి త‌న‌లో నిల్వ చేసుకుంటుంది. అనంత‌రం శ‌రీరానికి ఆ పోష‌కాల‌ను అందిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది. అయితే లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా మ‌న … Read more