Liver Health : మీ లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పాదాలే తెలియ‌జేస్తాయి.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Liver Health : మ‌న శ‌ర‌రీంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను గ్ర‌హించి త‌న‌లో నిల్వ చేసుకుంటుంది. అనంత‌రం శ‌రీరానికి ఆ పోష‌కాల‌ను అందిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది. అయితే లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా మ‌న … Read more

లివ‌ర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?

ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉసిరికాయ‌ల‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్య నిపుణులు … Read more

ఫ్యాటీ లివ‌ర్ ఎందుకు వ‌స్తుందో తెలుసా ? ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అతి పెద్ద అవ‌య‌వం. ఇది అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను, ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతోపాటు శ‌రీరానికి శ‌క్తిని అందివ్వ‌డం, పోష‌కాల‌ను గ్ర‌హించ‌డం చేస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే లివ‌ర్ లో ప‌లు కార‌ణాల వ‌ల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది రెండు ర‌కాలు. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్, నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్‌. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ … Read more

రోజూ క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. అన్ని ర‌కాల లివ‌ర్ స‌మ‌స్య‌లు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది..!

మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌టకు పంపుతుంది. ముఖ్యంగా విష ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపిస్తుంది. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటాం. అయితే మ‌నం తీసుకునే ప‌లు ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే జీవ‌న‌శైలి వ‌ల్ల మ‌న‌కు లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల కొంద‌రికి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇక మ‌ద్యం సేవించ‌కపోయినా కొవ్వు … Read more