Papaya : ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్లను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Papaya : మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. బొప్పాయి మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే ఈ సీజన్‌లో కచ్చితంగా బొప్పాయి పండ్లను తినాలి. దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బొప్పాయిలోని విటమిన్లు ఎ, సి, కెలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి సహాయ పడతాయి. బొప్పాయి పండ్లలో నీరు, ఫైబర్‌ … Read more

రోజూ క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. అన్ని ర‌కాల లివ‌ర్ స‌మ‌స్య‌లు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది..!

మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌టకు పంపుతుంది. ముఖ్యంగా విష ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపిస్తుంది. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటాం. అయితే మ‌నం తీసుకునే ప‌లు ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే జీవ‌న‌శైలి వ‌ల్ల మ‌న‌కు లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల కొంద‌రికి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇక మ‌ద్యం సేవించ‌కపోయినా కొవ్వు … Read more

బొప్పాయి పండ్లను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

బొప్పాయి పండు మనకు సహజంగానే ఏడాదిలో ఎప్పుడైనా లభిస్తుంది. ఇది సీజన్లతో సంబంధం లేకుండా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. బొప్పాయి పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్, మిల్క్‌ షేక్‌, స్మూతీ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే నేరుగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్లను … Read more