Health Tips : జీర్ణాశ‌యం, పేగులు అన్నీ చీపురుతో ఊడ్చిన‌ట్లు శుభ్రం కావాలంటే.. ఇలా చేయాలి..!

Health Tips : మ‌న శ‌రీరంలో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అవ‌లంబిస్తున్న అస్త‌వ్య‌స్తమైన జీవ‌న విధానాలు, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం దెబ్బ తింటోంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, చిన్న‌పేగులు, పెద్ద‌పేగు వంటివి ఉంటాయి. ఇవ‌న్నీ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అనేక అనారోగ్య … Read more

శరీరాన్ని అంతర్గతంగా శుభ్ర పరిచే కూరగాయల జ్యూస్‌లు.. వీటిని రోజూ తీసుకోండి..!

సాధారణంగా చాలా మందికి వేళకు భోజనం చేయకపోయినా, నూనె, కొవ్వు పదార్థాల, చిరుతిళ్లు, జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తిన్నా.. గ్యాస్ వస్తుంటుంది. అలాగే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. కానీ కింద తెలిపిన జ్యూస్ లను తాగడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఆ జ్యూస్‌లు ఏమిటంటే.. 1. ఒక క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కోయాలి. అందులో చిన్న అల్లం ముక్కలు వేయాలి. తరువాత జ్యూస్‌ తీయాలి. … Read more

ఆహారాలను అతిగా తింటున్నారా ? ఈ సమస్య నుంచి సులభంగా ఇలా బయట పడండి..!

ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. అయితే కొందరికి అతిగా తినడం అనే సమస్య ఉంటుంది. దీని నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. అందువల్ల ఇకపై మీరు భోజనం చేస్తే నేలపై కూర్చుని తినండి. దీంతో … Read more

Health Tips : నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే క‌లిగే లాభాలివే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజ‌నం చేస్తున్నారు. నేల‌పై కూర్చుని ఎవ‌రూ భోజ‌నం చేయ‌డం లేదు. కానీ నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌కు స‌హ‌కారం ల‌భిస్తుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం బ‌రువు త‌గ్గేందుకు … Read more

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డే వారు ఈ విధంగా అన్నం తిన‌వ‌చ్చు..!

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. అందువ‌ల్ల అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే నిజానికి అన్నాన్ని తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని మానేయాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌డంతోపాటు బ‌రువు త‌గ్గాలంటే.. అన్నాన్ని ఏవిధంగా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నాన్ని వండేట‌ప్పుడు అందులో కూర‌గాయ‌లు వేయాలి. క్యారెట్‌, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటివి వేయాలి. దీంతో ఆ కూర‌గాయ‌ల్లో … Read more

Weight : ఏం చేసినా బరువు తగ్గడం లేదా ? అందుకు కారణాలు ఇవే..!

Weight : అధిక బరువు సమస్య నుంచి బయట పడేందుకు సాధారణంగా చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటంటే.. 1. రోజూ మనకు తగినన్ని గంటల పాటు నిద్ర కూడా అవసరం. నిద్ర సరిగ్గా పోకపోయినా బరువు పెరుగుతారు. కనుక మీర నిద్ర తగినన్ని గంటల పాటు … Read more

Weight Loss : స‌గం నిమ్మ‌కాయ ముక్క‌తో ఈ విధంగా చేస్తే.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది..!

Weight Loss : నిమ్మ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నిమ్మ‌కాయ‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో నిమ్మ‌కాయ మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఒక నిమ్మ‌కాయ‌ను కోసి అందులో స‌గం ముక్క‌ను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ మోతాదులో నీటిని ఒక పాత్ర‌లో తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. అనంత‌రం … Read more

Carrot : రోజూ క్యారెట్ తింటే.. ఎన్నో లాభాలు..!

Carrot : కంటికింపైన రంగులో కనిపించే క్యారెట్ చక్కని రుచితోనూ నోరూరిస్తుంది. రోజూ ఒకటి చొప్పున దీన్ని తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌లో ఉండే అనేక పోష‌కాలు మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు త‌గ్గుతాయి. మలబద్దకం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క్యారెట్ల‌లో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పోగొడుతుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు రోజూ క్యారెట్ల‌ను తిన‌డం … Read more

Healthy Foods : రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి ? వేటిని తిన‌కూడ‌దు తెలుసా ?

Healthy Foods : మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్లే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. క‌నుక రాత్రి పూట మ‌నం తినే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి, వేటిని తిన‌కూడ‌దు ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట ఆహారంలో జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్‌, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌దు. లేదంటే వాటి వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. … Read more

Dry Grapes : రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌లు అని కూడా అంటారు. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో ఉండే పోషకాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కిస్మిస్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. కిస్మిస్‌లను తినడం వల్ల … Read more