ఎంత తింటున్నారో తెలియకుండా అధికంగా తింటున్నారా.. అయితే ఇలా చేయండి..
నిజంగా ఆకలి లేకుండానే మీరు ఎన్నిసార్లు భోజనం చేసేశారు? మీరు తినే ఆహారం సౌకర్యాన్నిస్తోందా? బోర్ కొట్టేస్తున్నా, కోపంగా వున్నా, సంతోషం ఎక్కువైనా, బాధ కలిగినా బాగా తినేస్తున్నారా? అలాగయితే…మీరు ఒళ్ళు తెలీకుండా ఆవేశంలో తినేస్తున్నట్లే. అధికంగా తినేయటం వ్యక్తి యొక్క మానసిక స్ధితిని బట్టి వుంటుందని అది జీవప్రక్రియకు సంబంధం కలిగి వుంటుందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డా. నూపుర్ క్రిష్ణన్ అంటారు. యువతులకయితే, సన్నబడాలన్న మానసిక ఒత్తిడి కూడా వుంటుందట. ఈ రకంగా తినేదానిపై ధ్యాస … Read more









