బియ్యం పురుగులు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!
మనం ఇంట్లో ప్రతి వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాడైపోతే తిరిగి మనం ఆ వస్తువుని పొందలేము. ప్రతి ఒక్కరూ రోజు అన్నం తింటూ ఉంటారు అయితే రోజు అన్నం తింటాము కాబట్టి ఎక్కువ మోతాదులో మనం బియ్యాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము. అయితే బియ్యాన్ని ఎక్కువగా తెచ్చుకుని ఇంట్లో పెట్టడం వలన సమస్య ఉండదు కానీ బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి బియ్యానికి పురుగులు పట్టొచ్చు ఎక్కువ మోతాదులో బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని … Read more









