అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారా..? వైద్యులు ఏమంటున్నారు..?
సాధారణంగా అన్నం తింటే బరువెక్కుతారని అందరూ భావిస్తారు. అందుకనే చాలామంది డైటర్లు అన్నం తినటం మానేస్తారు. కానీ అన్నాన్ని కూడా ఒక ప్రణాళిక మేరకు, బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని ముడిబియ్యంతో తింటే అది మీ బరువు తగ్గించటానికి కూడా తోడ్పడుతుంది. ముడి బియ్యం అన్నం ఆహారంలో కొవ్వు, సోడియం, షుగర్, ఉప్పు అన్నీ తక్కువగా వుంటాయి. కనుక అన్న ఆహారం ఎలా తినాలో చూడండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికం. కనుక అతిగా తినరాదు. తెల్లటి … Read more









