డెలివ‌రీ త‌రువాత బ‌రువు పెర‌గొద్ద‌ని కోరుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

చాలామంది ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజమే. అలాగే కొంతమంది మహిళలు ప్రసవం అయిన తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకాస్త బరువు పెరుగుతారు. అందుకనే ప్రసవం అయిన తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. బరువును అదుపులో ఉంచడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మార్గం. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి … Read more

పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన … Read more