పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన … Read more

మనం ఈ 3 విషయాల‌ను తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటాం అంట.. అవేంటో తెలుసా..?

తల్లి గ‌ర్భంతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. గ‌ర్భంతో ఉన్న స్త్రీ సంతోషంగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది. అందుకే గ‌ర్భంతో ఉన్నప్పుడు తల్లి నీతికథలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలి. తల్లి సంతోషంగా ఉండడానికి కుటుంబ సహాయం కూడా ఉండాలి. తల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడే శిశువు కొన్ని విషయాలు నేర్చుకుంటుంద‌ట. … Read more

త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ ఎందుకు తంతుందో తెలుసా..?

మొద‌టి సారి త‌ల్లి తండ్రి అవుతున్న దంప‌తులకు ఎంత‌గానో థ్రిల్ అనిపిస్తుంది. వారు పుట్ట‌బోయే త‌మ బిడ్డ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మ‌హిళ‌ల‌కు అయితే మొద‌టి సారి త‌ల్లి అయితే క‌లిగే ఆనంద‌మే వేరు. త‌న‌లో పెరుగుతున్న త‌న చిన్నారి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా ? ఎప్పుడు త‌న‌తో ఆడుకుందామా ? అని త‌ల్లులు ఎదురు చూస్తారు. మాతృత్వం అనేది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ల‌భించే గొప్ప వ‌రం. అయితే బిడ్డ క‌డుపులో ఉన్న‌ప్పుడు ఒక్కోసారి … Read more