వినేందుకు ఈ 7 విష‌యాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి.. కానీ అక్క‌డే అస‌లు మ్యాట‌ర్ అంతా ఉంది..

కొన్ని విషయాలు చూడడానికి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయ్, కానీ దాని వెనుక రీజన్స్ తెలుసుకుంటే మాత్రం అవునా…? అని మనకే ఆశ్చర్యమేస్తుంది. అలాంటివే కింద ఓ 7 చిన్న చిన్న డౌట్స్, వాటిని పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి,. ఓ లుక్కేయండి…. సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం.. చదివి ఆనందించి, అభినందిస్తారని కోరుకుంటున్నాం. 1. చిప్స్ పాకెట్ లో గాలిని ఎందుకు ఎక్కువగా నింపుతారు.. ఈ మధ్య కాలంలో మనకందరికీ ఎదురయ్యే ప్రశ్న, చాలా చికాకుగా అనిపించిన ప్రశ్న. … Read more

మనం ఈ 3 విషయాల‌ను తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటాం అంట.. అవేంటో తెలుసా..?

తల్లి గ‌ర్భంతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. గ‌ర్భంతో ఉన్న స్త్రీ సంతోషంగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది. అందుకే గ‌ర్భంతో ఉన్నప్పుడు తల్లి నీతికథలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలి. తల్లి సంతోషంగా ఉండడానికి కుటుంబ సహాయం కూడా ఉండాలి. తల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడే శిశువు కొన్ని విషయాలు నేర్చుకుంటుంద‌ట. … Read more

5 అడుగుల జీవి.. వామ్మో అందరూ ఒక్కసారిగా షాక్..!

డానిష్, ఐలాండ్ లో ఉన్న డ్యూఒడ్డే బీచ్ ని శుభ్రం చేస్తున్న సిబ్బంది 5 అడుగుల ఉన్న ఒక వింత జీవిని చూసారు. అయితే అది ఒక ఏలియన్ రూపంలో ఉంది. ముందుగా దానిని చూసిన సిబ్బంది అది ఒక సీ స్నేక్ అని భావించారు. అయితే దానిని ఎక్స్పర్ట్స్ పరీక్షించగా అది ఒక సీ స్నేక్ కాదు అని క్లారిటీ వచ్చింది. అంతేకాక అది ఒక హంప్ బ్యాక్ వేల్ యొక్క శరీర భాగం అని … Read more

Ears And Personalities : ఎదుటి వారి చెవుల‌ను చూసి వారు ఎలాంటి వారో ఇలా సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చు..!

Ears And Personalities : సాధార‌ణంగా ఒక వ్య‌క్తి స్వ‌భావం ఎలాంటిది..? అన్న విష‌యాన్ని తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ మ‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. వీరి గురించైతే కాస్త తెలుస్తుంది. అయితే ఎవ‌రూ తెలియని ఒక వ్య‌క్తి గురించి తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. అత‌ని స్వ‌భావం ఎలా ఉంటుంది ? అత‌ను ఎలాంటి వాడు ? అన్న విష‌యాల‌ను అంత సుల‌భంగా తెలుసుకోలేం. కానీ అత‌ని చెవుల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా అత‌ను ఎలాంటి … Read more

Birth At Night : రాత్రి పూట పుట్టిన వారికి చెందిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Birth At Night : సాధార‌ణంగా పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల‌లో అది కూడా అరుదైన స‌మయంలో పుడితే అదృష్ట‌మ‌ని గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను బ‌ట్టి వేద పండితులు అంచ‌నా వేసి చెబుతుంటారు. పిల్ల‌లు జ‌న్మించిన స‌మ‌యాన్ని బ‌ట్టి, రాశుల గ‌మ‌నాన్ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్తును అంచ‌నా వేస్తూ ఉంటారు. అందుకే త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల జాత‌కాన్ని జాగ్ర‌త్త‌గా చూపిస్తూ ఉంటారు. మ‌నుషులంద‌రిలో కొంద‌రు తెలివైన వారు ఉంటారు. కొంద‌రు త‌క్కువ‌గా ఆలోచించేవారు కూడా ఉంటారు. అదే విధంగా వీరితో … Read more

Aloe Vera : కలబంద గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Aloe Vera : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకనే కలబందను అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. పలు ఔషధాల తయారీలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కలబంద గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. కలబంద జన్మస్థలం ఆఫ్రికా. ఇది వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఆఫ్రికాతోపాటు మన దేశంలోనూ ఇది ఎక్కువగా పెరుగుతుంది. 2. కలబంద మొక్క ఆకులను చీలిస్తే … Read more

మ‌నిషి క‌ళ్లకు సంబంధించిన 21 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..!

ప్ర‌పంచంలో చాలా మందికి భిన్న ర‌కాల రంగులు క‌లిగిన క‌ళ్లు ఉంటాయి. అయితే నీలి క‌ళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్య‌క్తి నుంచి వ‌చ్చిన‌ట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల కింద‌ట న‌ల్ల స‌ముద్రం ద‌గ్గ‌ర నివ‌సించిన ఓ వ్య‌క్తికి జ‌న్యు ప‌ర‌మైన మార్పుల వ‌ల్ల క‌ళ్లు నీలి రంగులోకి మారాయి. అందువ‌ల్లే ఆ వ్య‌క్తి జ‌న్యువులు నీలి క‌ళ్లు ఉన్న‌వారికి వచ్చి ఉంటాయ‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. నైట్ విజ‌న్ క‌ళ్ల‌ద్దాలు మ‌న‌కు ప‌రిస‌రాల‌ను గ్రీన్ … Read more

ప‌ల్లి ప‌ట్టీల క‌థ తెలుసా..? వీటికి 100 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంది..!

చిక్కి.. దీన్నే ప‌ల్లి ప‌ట్టీ అంటారు. సాధారణంగా చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ఇండ్ల‌లోనూ వీటిని సులభంగా చేసుకోవ‌చ్చు. భ‌లే రుచిగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని ప‌ల్లి ప‌ట్టీలు అందిస్తాయి. అయితే మీకు తెలుసా..? అస‌లు ప‌ల్లి ప‌ట్టీల క‌థ ఎలా ప్రారంభ‌మైందో.. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌రమైన విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది 1888వ సంవ‌త్స‌రం. అప్ప‌ట్లో భార‌త్‌లో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ముంబైలోని లోనావాల … Read more

వెరైటీ కాలిఫ్ల‌వ‌ర్‌.. రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం.. పోష‌కాలు కూడా ఎక్కువే..!

కాలిఫ్ల‌వ‌ర్ ఏ రంగులో ఉంటుంది ? తెలుపు.. క‌దా.. మార్కెట్‌లోనే కాదు, మ‌నం ఎక్క‌డ చూసినా స‌హ‌జంగానే కాలిఫ్ల‌వ‌ర్ తెలుపు రంగులో మ‌న‌కు భ‌లే ఆక‌ర్ష‌ణీయంగా ద‌ర్శ‌నమిస్తుంది. అయితే మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు చెందిన ఓ రైతు మాత్రం ప‌సుపు రంగు, వంకాయ క‌ల‌ర్‌లో ఉండే కాలిఫ్ల‌వ‌ర్‌ను పండిస్తున్నాడు. అవి సాధార‌ణ కాలిఫ్ల‌వ‌ర్ క‌న్నా ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డ‌మే కాదు, వాటిల్లో పోష‌కాలు కూడా అధికంగా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ ప్రాంతం మ‌లెగావ్ తాలూకా ద‌భ‌ది … Read more

జామ పండ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్‌ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఇండ్లలోనే జామ చెట్లను పెంచుతారు. కనుక డబ్బులు ఖర్చు చేయకుండానే వీటిని మనం గ్రామీణ ప్రాంతాల్లో పొందేందుకు వీలు కలుగుతుంది. జామ పండ్లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. * ప్రపంచవ్యాప్తంగా జామ … Read more