Palli Patti : ప‌ల్లి ప‌ట్టీల‌ను త‌యారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే రుచి చ‌క్క‌గా వ‌స్తాయి..

Palli Patti : మ‌నం ప‌ల్లీల‌ను అలాగే బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. అలాగే ప‌ల్లీలు, బెల్లాన్ని క‌లిపి మ‌నం ప‌ల్లి ప‌ట్టీలు త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప‌ల్లి ప‌ట్టీల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తి ల‌భిస్తుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి.వీటిని పిల్ల‌ల‌కు … Read more

Palli Chikki : ప‌ల్లి ప‌ట్టీ (ప‌ల్లి చిక్కి)ల‌ను ఇలా త‌యారు చేస్తే చ‌క్క‌గా వ‌స్తాయి.. రోజుకు ఒక‌టి తినాలి..!

Palli Chikki : మ‌నం సాధార‌ణంగా వేరు శ‌నగ ప‌ప‌ప్పుల‌ను (ప‌ల్లీల‌ను), బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. వీటిని క‌లిపి తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల వెన్ను నొప్పి త‌గ్గడ‌మే కాకుండా గ‌ర్భాశ‌య ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. వీటిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమో గ్లోబిన్ … Read more

ప‌ల్లి ప‌ట్టీల క‌థ తెలుసా..? వీటికి 100 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంది..!

చిక్కి.. దీన్నే ప‌ల్లి ప‌ట్టీ అంటారు. సాధారణంగా చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ఇండ్ల‌లోనూ వీటిని సులభంగా చేసుకోవ‌చ్చు. భ‌లే రుచిగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని ప‌ల్లి ప‌ట్టీలు అందిస్తాయి. అయితే మీకు తెలుసా..? అస‌లు ప‌ల్లి ప‌ట్టీల క‌థ ఎలా ప్రారంభ‌మైందో.. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌రమైన విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది 1888వ సంవ‌త్స‌రం. అప్ప‌ట్లో భార‌త్‌లో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ముంబైలోని లోనావాల … Read more