ప‌ల్లి చిక్కిల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

సరదాగా పల్లీ చిక్కి తినేస్తూ ఉంటాం కానీ అది ఎంత ఆరోగ్యమో తెలీదు చాలా మందికి. మరి పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి. వీటి రుచికి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి. పల్లీ చిక్కి వల్ల శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. బిస్కెట్స్ వగైరా వాటి కంటే కూడా వీటిని అలవాటు చెయ్యడం మంచిది. కనుక ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు … Read more

Palli Chikki : ప‌ల్లి ప‌ట్టీ (ప‌ల్లి చిక్కి)ల‌ను ఇలా త‌యారు చేస్తే చ‌క్క‌గా వ‌స్తాయి.. రోజుకు ఒక‌టి తినాలి..!

Palli Chikki : మ‌నం సాధార‌ణంగా వేరు శ‌నగ ప‌ప‌ప్పుల‌ను (ప‌ల్లీల‌ను), బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. వీటిని క‌లిపి తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల వెన్ను నొప్పి త‌గ్గడ‌మే కాకుండా గ‌ర్భాశ‌య ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. వీటిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమో గ్లోబిన్ … Read more

Palli Chikki : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి ప‌ల్లి పట్టీల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Palli Chikki : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఇష్ట‌ప‌డే ఆహారాల్లో.. ప‌ల్లి ప‌ట్టీలు ఒకటి. ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి వీటిని త‌యారు చేస్తారు. అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా ప‌ల్లి ప‌ట్టీలు త‌యార‌వుతాయి. క‌నుక ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. ప‌ల్లి ప‌ట్టీల‌ను తిన‌డం వల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి ప‌ట్టీల్లో మ‌న శ‌రీరానికి … Read more

ప‌ల్లి ప‌ట్టీల క‌థ తెలుసా..? వీటికి 100 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంది..!

చిక్కి.. దీన్నే ప‌ల్లి ప‌ట్టీ అంటారు. సాధారణంగా చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ఇండ్ల‌లోనూ వీటిని సులభంగా చేసుకోవ‌చ్చు. భ‌లే రుచిగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని ప‌ల్లి ప‌ట్టీలు అందిస్తాయి. అయితే మీకు తెలుసా..? అస‌లు ప‌ల్లి ప‌ట్టీల క‌థ ఎలా ప్రారంభ‌మైందో.. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌రమైన విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది 1888వ సంవ‌త్స‌రం. అప్ప‌ట్లో భార‌త్‌లో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ముంబైలోని లోనావాల … Read more