Peanuts : వేరుశెనగలలో ఇది కలిపి తింటే.. మీ శరీరం ఉక్కులా మారుతుంది..!
Peanuts : ప్రస్తుతం మనకు తినేందుకు అనేక రకాల ఫుడ్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పల్లీలు, బెల్లం ఒకటి. ఈ రెండింటినీ కలిపి తింటే వచ్చే మజాయే వేరు. కొందరు ఈ రెండింటినీ కలిపి తయారుచేసే పల్లి పట్టీలను ఎక్కువగా తింటారు. అయితే నేరుగా పల్లీలు, బెల్లం కలిపి కూడా తినవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన పోషక పదార్థం, బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు … Read more









