పల్లీలు తిని నీటిని తాగరాదు…ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే..! తప్పక తెలుసుకోండి.!
పల్లీలు ఇష్టపడని వారుండరు..వేపుకుని,ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం..చిన్నపిల్లలు కానివ్వండి,పెద్దవాళ్లు కానివ్వండి పల్లీలు కనపడగానే పచ్చీవే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు.పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం..కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు..పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి..మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు..తాగితే సమస్యెందుకు వస్తుంది..దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి.. పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో … Read more









