Jaggery Chickpeas : రోజూ ఉదయం గుప్పెడు శనగలతో చిన్న బెల్లం ముక్కను తినండి.. అద్భుతమైన లాభాలు కలుగుతాయి..!
Jaggery Chickpeas : బెల్లం, శనగల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఈ రెండింటి ద్వారా మనకు లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. గుప్పెడు శనగలను తీసుకుని పెనంపై వేయించి వాటిని చిన్న బెల్లం ముక్కతో తినాలి. ఇలా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో తినాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more









