రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే కలిగే 9 లాభాలు..!

నిమ్మ‌కాయ‌ల‌ను త‌ర‌చూ మ‌నం వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని ర‌సంతో పులిహోర లేదంటే నిమ్మ‌కాయ‌లతో ప‌చ్చ‌డి చేసుకుని తిన‌డం మ‌నకు అల‌వాటు. ఈ క్ర‌మంలో కొంద‌రు నిమ్మ‌ర‌సాన్ని త‌ల‌కు చుండ్రు పోయేందుకు కూడా పెట్టుకుంటారు. అయితే నిమ్మ‌తో మ‌న‌కు తెలిసిన ఉప‌యోగాలు ఇవే. కానీ నిజానికి నిమ్మ వ‌ల్ల ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే దాంతో మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో … Read more

నిమ్మ‌ర‌సం, బెల్లం.. అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌..!

నిత్యం వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించ‌డం.. వంటివి చేస్తే ఎవ‌రైనా స‌రే చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని పొందుతారు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిలోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నిత్యం తీసుకునే పోష‌కాల‌తో కూడిన ఆహారంలో.. ఆరోగ్యాన్ని అందిస్తూ, బ‌రువును త‌గ్గించే ప‌దార్థాల‌ను కూడా భాగం చేసుకోవాలి. ఆ విష‌యానికి వ‌స్తే బెల్లం, నిమ్మ‌ర‌సం అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. నిత్యం ఈ రెండింటితో త‌యారు చేసిన పానీయాన్ని తాగడం వ‌ల్ల ఓ వైపు ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండ‌డ‌మే … Read more

వేసవిలో కొత్త శక్తిని పొందాలంటే.. నిమ్మరసం తీసుకోండి!

వేసవిలో నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేడికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు బలాన్నిచ్చే టానిక్ నిమ్మరసం. నిమ్మరసానికి చల్లని నీటిని కలిపి చిటికెడు ఉప్పు, రెండు చెంచాల తేనె కలిపి తాగితే వేసవిలో కొత్త శక్తిని పొందగలుగుతారు. ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ విరివిగా లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సి విటమిన్ అవసరం. అనారోగ్యంతో వున్నవారు, కోలుకుంటున్నవారు నిమ్మకాయ వాడాలి. అలాగే కాలిన గాయాలతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకోవడం వల్ల త్వరగా … Read more

మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం… ఈ మూడింటితో ఏయే అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం నేడు కామ‌న్ అయిపోయింది. చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల … Read more

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి..!

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యల్లో ఉపయోగపడుతుంది. బ్యూటీ టిప్స్ గా కూడా ఇది మంచి బెనిఫిట్ అందిస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ ను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఇది బాగా సహాయ పడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా లెమన్ వాటర్ ఉపయోగపడతాయి. అయితే లెమన్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా … Read more

నిమ్మ‌ర‌సంతో ఇంటి చిట్కాలు..!

నిమ్మకాయలో ఉన్న విటమిన్‌ సి పొటాషియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌ మనం తీసుకున్న ఆహారపదార్ధంలోని ఐరన్‌ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం త‌గ్గుతుంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి. కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో … Read more

నిమ్మ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

నిమ్మకాయలో ఉండే విటమిన్లు, పోషకాల‌ వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫారిక్ యాసిడ్ మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్ అనే ఖనిజం రక్తహీనత నుండి కాపాడుతుంది.నిమ్మకాయను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణాశయంలోని క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్త నాళాల్లో కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. వేసవి కాలంలో కలిగే తాపాన్ని పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచిది. వాంతులను, విరోచనాలు, … Read more

ఎక్కువగా నిమ్మరసం తాగితే.. ఈ 7 రకాల సమస్యలు

నిమ్మకాయ రసం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకదా.. అవును.. మంచిదే.. అదే నిమ్మరసం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయిని తెలుసా..? తెలియదంటారా..? బయటకు ఎక్కడికెళ్లినా జ్యూస్‌, మంచినీటికి బదులుగా లెమన్‌సోడా తాగుతుంటారు. అంతేకాదు దీక్ష చేసిన వారికి నిమ్మరసం నీటిని తాపిస్తుంటారు. అంతగా ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు. కానీ, నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకోండి. నిమ్మరసం తాగడానికి కాలంతో పనిలేదు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు … Read more

నిత్యం నిమ్మ‌ర‌సం తీసుకుంటే ఈ 5 వ్యాధులు అస్స‌లే రావు..!

వేస‌వి కాలంలో ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చాలా మంది నిమ్మ‌ర‌సం తాగుతుంటారు. కొంద‌రు నిమ్మ‌ర‌సాన్ని త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. అయితే నిజానికి నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగాలి. ఏ సీజ‌న్ అయినా స‌రే.. నిత్యం ఇలా చేస్తే.. కింద తెలిపిన 5 వ్యాధులు మీ ద‌గ్గ‌రికి రావు. మ‌రి ఆ వ్యాధులు ఏమిటంటే.. * జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు నిత్యం నిమ్మ‌రసం తాగితే … Read more

Lemon Juice : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌ర‌సం తాగితే.. మీ శ‌రీరం మొత్తం క‌డిగేసిన‌ట్లు శుభ్ర‌మ‌వుతుంది..!

Lemon Juice : నిమ్మ‌కాయ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో ఉప‌యోగిస్తాం. కొంద‌రు దీన్ని అందాన్ని పెంచే సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మానికి కాంతిని ఇవ్వ‌డంతోపాటు, జుట్టుకు వ‌న్నె తెచ్చే గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉంటాయి. అయితే ఇవే కాదు, నిమ్మ‌ర‌సంలో విట‌మిన్ సి తోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నిమ్మ‌ర‌సం తాగితే దాంతో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నిమ్మరసం … Read more