మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం… ఈ మూడింటితో ఏయే అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం నేడు కామ‌న్ అయిపోయింది. చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల … Read more

మిరియాల‌ను ఇలా తీసుకుంటే ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గుతాయి..!

సాధారణంగా మనం వంటల్లో సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. వీటి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల మిరియాల గురించి చెప్పుకుని తీరాలి. ఆహారానికి మంచి రుచి, వాసన మాత్రమే కాదు దీని వల్ల అనేక సమస్యలని మనం సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన మిరియాలు జలుబు, దగ్గు, గొంతు, ముక్కు ఇలా ఒకటేమిటి అనేక రోగాలకు పరిష్కారం చూపిస్తాయి. ఈ అద్భుతమైన వంటింటి ఔషధం దంత సమస్యలకు కూడా బాగా పరిష్కారం చూపిస్తుంది. … Read more

Honey And Pepper : తేనె, మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Honey And Pepper : ప్రస్తుత వ‌ర్షాకాలంలో మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌ర్షాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి యాంటీ బయాటిక్స్ ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని బ‌దులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. … Read more

Pepper : మిరియాలు ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయో తెలుసా ? ఎలా వాడాలంటే ?

Pepper : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో త‌ప్ప‌కుండా ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. ఇవి ఘూటుగా, కారంగా ఉంటాయి. వంట‌ల్లో కారానికి ప్ర‌త్య‌మ్నాయంగా మ‌నం వీటిని ఉప‌యోగిస్తాం. మిరియాలు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ఆయుర్వేదంలో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మిరియాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. 100 గ్రా. ల మిరియాల‌లో 49 గ్రా. ల పిండి ప‌దార్థాలు, 10.5 గ్రా.ల మాసంకృత్తులు, 6.8 గ్రా.ల కొవ్వు ప‌దార్థాలు, 14 .4 … Read more

Ghee With Pepper : నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Ghee With Pepper : నెయ్యిని పురాత‌న కాలం నుంచి భార‌తీయులు త‌మ నిత్య కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తున్నారు. చాలా మంది నెయ్యితో తీపి వంట‌కాలు చేసుకుంటారు. త‌ల్లులు త‌మ చిన్నారుల‌కు రోజూ నెయ్యిని పెడుతుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అంద‌జేస్తుంది. దీన్ని మిరియాల పొడితో క‌లిపి తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. షుగ‌ర్ … Read more

Black Pepper Tea : మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు..!

Black Pepper Tea : నల్ల మిరియాల‌ను వంటల‌ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఈ టీ వ‌ల్ల క‌లిగే ఇతర ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నల్ల మిరియాల‌లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి … Read more