Headache : ఈ నాలుగు గింజలతో తలనొప్పి దెబ్బకు పోతుంది.. ఒక్కసారి ప్రయత్నించండి..!

Headache : సాధారణంగా చాలా మందికి పలు కారణాల వల్ల తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి.. సైనస్‌ సమస్య ఉన్నవారికి.. నిద్ర సరిగ్గా పోనివారికి.. డీహైడ్రేషన్‌ బారిన పడిన వారికి.. తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చేందుకు ఏ కారణం అయినా ఉండవచ్చు. కానీ అది వచ్చిందంటే మాత్రం.. ఒక … Read more

Health Tips : రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు, మిరియాలు క‌లిపిన నీళ్ల‌ను తాగండి.. ఈ వ్యాధులు త‌గ్గిపోతాయి..!

Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. ఇది మ‌న‌కు వంటి ఇంటి ప‌దార్థంగా మారింది. కానీ ఆయుర్వేద ప్ర‌కారం ప‌సుపులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్‌, ఐర‌న్‌, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే న‌ల్ల మిరియాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ కలిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే … Read more

Black Pepper Tea : మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు..!

Black Pepper Tea : నల్ల మిరియాల‌ను వంటల‌ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఈ టీ వ‌ల్ల క‌లిగే ఇతర ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నల్ల మిరియాల‌లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి … Read more

మిరియాల‌లో ఔష‌ధ గుణాలు బోలెడు.. వీటితో ఏయే వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

మిరియాల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. భార‌తీయుల వంటి ఇంటి దినుసుల్లో ఒక‌టి. వీటిల్లో తెల్ల‌వి, న‌ల్ల‌వి.. అని రెండు ర‌కాల మిరియాలు ఉంటాయి. కానీ మ‌నం ఎక్కువ‌గా న‌ల్ల మిరియాల‌నే వాడుతుంటాం. అయితే మిరియాల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు ఆహార ప‌దార్థాల‌పై కొద్దిగా మిరియాల పొడిని చ‌ల్లి తింటే తిన్న ఆహారం స‌రిగ్గా … Read more

మిరియాలతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

మిరియాలను సుగంధ ద్రవ్యాలకు రారాజుగా పిలుస్తారు. అంటే కింగ్ ఆఫ్‌ ది స్పైసెస్‌ అన్నమాట. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో పలు ఔషధాలను తయారు చేస్తారు. వంటి ఇంటి దినుసులుగా వాడుకునే మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే… 1. మిరియాలను లేదా వాటి పొడిని వేయడం వల్ల ఆహార పదార్థాలకు చక్కని … Read more