మీకు తలనొప్పి ఎక్కడొస్తుంది? కనుబొమ్మల మధ్యలోనా, కుడి లేదా ఎడమా? కనుగుడ్డు చుట్టూరానా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం అనుభవించే కొన్ని … Read more

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

వారాంతపు సెలవులు వస్తే, సాధారణంగా అధిక సమయం నిద్రిస్తూంటారు. మరి ఇంతసేపు నిద్రిస్తే ఎంతో హుషార్ గా చురుకుగా వుండాలి. కానీ కొంతమంది అధిక సమయం నిద్రిస్తే పూర్తిగా సోమరిగా, చురుకుదనం లేకుండా తలనొప్పిగా వుందని చెపుతూంటారు. నిద్ర చాల లేదని, మరింత విశ్రాంతి కావాలని కోరతారు. అయితే, నమ్మశక్యం కాని విషయం ఏమంటే, అధిక సమయం నిద్రించటమనేది చెడు కలిగిస్తుంది. నిద్రతో వచ్చే తలనొప్పులు గృహిణులకు, ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు సాధారణంగా వుంటాయి. ఈ తలనొప్పి కొద్దిపాటి … Read more

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

తలనొప్పి చాలామందికి సాధారణ ఆరోగ్య సమస్య. ఎవరికైనా, రోజులో ఎపుడైనా సరే ఇది వచ్చేస్తుంది. ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటి కారణాలుండవచ్చు. మరి దీనినుండి విముక్తి పొందాలంటే సాధారణంగా ప్రతివారూ 4 అలవాట్లు ఆచరిస్తారు. తలనొప్పి వచ్చిందంటే, కాఫీ తాగేస్తారు. కాని ఇది నరాల వ్యవస్ధను ఉద్రేకపరచే ఒక ఔషధం. తాగిన తర్వాత మూత్రం పోసేసినా సరే….దాని ప్రభావం 5 గంటలపైగా వుంటుంది. అందరూ రెండు కప్పులు తాగేస్తే తలనొప్పి పోతుందనుకుంటారు కాని, తాత్కాలికంగా … Read more

టెన్ష‌న్‌తో త‌ల‌నొప్పి వ‌స్తుందా.. అయితే ఇలా త‌గ్గించుకోండి..!

నేటి రోజులలో ప్రతి ఒక్కరికి, ఒత్తిడి, ఆందోళన, మానసిక వేదన అనేవి సాధారణమయ్యాయి. జీవితం అంటే పరమ బోర్ అంటారు. నిరాశ పడుతూంటారు. రోజు రోజుకూ మానసిక ఆరోగ్యం దిగజారుతూ వుంటుంది. ఈ రకమైన ఒత్తిడి, ఆందోళనలతో శరీర నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు, అధిక బరువెక్కటం లేదా బరువు బాగా తగ్గిపోవటం వంటివి కూడా ఏర్పడతాయి. కనుక, అన్నిటికంటే ముందుగా వచ్చే టెన్షన్ తలనొప్పిని ఎలా తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలో చూడండి. టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి … Read more

త‌ల‌నొప్పి తీవ్రంగా ఉందా.. ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించి చూడండి..

తలనొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించి చూడండి. తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లం. తల నొప్పిని కూడా తగ్గుస్తుంది. … Read more

త‌ల‌నొప్పిగా ఉంటే ఉద‌యాన్నే యాపిల్‌తో ఇలా చేయండి..!

పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే అందుకు ప్రధాన కారణం చెవిలోపల శుభ్రం చేయకపోవడమే కావచ్చు. గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి. పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడా … Read more

ఎటువంటి తలనొప్పినైనా “2 నిమిషాల్లో” దూరం చేసే ట్రిక్…!

సైనస్ లేదా ఇతర తలనొప్పులకు డాక్టర్స్ దగ్గరకు వెళ్లినా…రకరకాల ట్యాబ్లెట్స్ మింగినా కూడా ఎలాంటి ఫలితం లేదా…ట్యాబ్లెట్ వేసుకోకుండానే తలనొప్పిని రెండు నిమిషాలలో దూరం చేసుకోవడం ఎలానో తెలుసుకోండి… ఎక్కువ సేపు ల్యాప్టాప్స్ ,సిస్టమ్స్ ముందు పనిచేసేవాళ్లు తరచుగా తలనొప్పి బారిన పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం వారి కళ్లు అలసిపోవడం. అలాంటప్పుడు ఇంటాంగ్ పాయింట్ ను ప్రెస్ చేయాలి.. ఈ పాయింట్ రెండు కనుబొమ్మలకు మధ్య ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామొ అక్కడ ఉంటుంది..దీనినే ధర్డ్ … Read more

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

పెరుగుతున్న జనాభా వల్ల అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం తో రోజు రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, దంత సమస్యలు, సైనస్ సమస్యలు తలనొప్పికి కారణం అవుతాయి. మరొక కారణం చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆహారాలు ఇవే. సజ్జలు, నువ్వులు, అల్లం,బాదం, అరటి పండు. సజ్జలు : … Read more

Headache Remedy : ఎంత‌టి తీవ్ర‌మైన త‌ల‌నొప్పి అయినా స‌రే.. ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో త‌గ్గిపోతుంది..!

Headache Remedy : మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. దీంతో చాలా ఇబ్బందులు ప‌డ‌తారు. త‌ల‌నొప్పి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. డీహైడ్రేష‌న్‌.. అంటే నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న‌, కంటి స‌మ‌స్య‌లు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు.. వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే సైన‌స్‌, మైగ్రేన్ స‌మ‌స్య‌లు ఉన్నా కూడా విప‌రీత‌మైన త‌ల‌నొప్పి వ‌స్తుంది. కొంద‌రికి చ‌ల్ల‌గాలి ప‌డ‌దు. చ‌ల్ల‌గాలిలో ఎక్కువ సేపు ఉన్నా త‌ల‌నొప్పి … Read more

తలనొప్పిని తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

తలనొప్పి సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు ఇంగ్లిష్‌ మందులను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. తాజా ద్రాక్ష పండ్లతో జ్యూస్‌ తయారు చేయాలి. దాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగితే ఫలితం … Read more