మైగ్రేన్ త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే.. అద్బుత‌మైన చిట్కాలు..

మైగ్రేన్ త‌ల‌నొప్పి.. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మైగ్రేన్ తో బాధ‌ప‌డే వారికి త‌ల‌లో ఒక వైపు తీవ్రంగా నొప్పి వ‌స్తుంది. ఈ నొప్పి 72 గంటల వ‌ర‌కు ఉంటుంది. అలాగే ప్ర‌తిరోజూ ఒకే స‌మ‌యానికి నొప్పి ప్రారంభమై నొప్పి తీవ్ర‌త ఎక్కువ‌వుతూ ఉంటుంది. త‌ల‌నొప్పితోపాటు వికారం, మెడ నొప్పి, క‌డుపులో మంట‌, అన్నం జీర్ణం అవ్వ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా బాధిస్తూ ఉంటాయి. ఎక్కువ కాంతిని చూడ‌లేక‌పోవ‌డం, … Read more

Headache : గ‌రిక గ‌డ్డితో త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Headache : త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు వ‌చ్చే సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది త‌ర‌చూ చాలా మందికి వ‌స్తూనే ఉంటుంది. త‌ల‌నొప్పిగా ఉందంటే చాలు.. కొంద‌రు కాఫీ, టీ ల‌ను సేవిస్తారు. కొంద‌రు మ‌ద్యం సేవిస్తారు. ఇంకా కొంద‌రు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే కాఫీ, టీ అయితే ఫ‌ర్వాలేదు. కానీ ఆ ఇత‌ర చిట్కాల‌ను పాటిస్తేనే మ‌న శ‌రీరంపై సైడ్ ఎఫెక్ట్స్ ప్ర‌భావం ప‌డుతుంది. కానీ త‌ల‌నొప్పి వ‌చ్చిన వెంట‌నే కాకుండా కాసేపు ఆగి చూసి … Read more

Headache : ఈ చిట్కాను పాటిస్తే.. ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా.. క్ష‌ణాల్లో త‌గ్గుతుంది..!

Headache : మ‌నం ఒక్కోసారి తీవ్రమైన త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటాం. త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం, అధిక ర‌క్త‌పోటు, జ‌లుబు వంటి వాటి వ‌ల్ల మ‌నం ఈ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటాం. ఈ త‌ల‌నొప్పి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి త‌ల‌నొప్పి మాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తారు. కొంద‌రు టీ, కాఫీ ల‌ను తాగుతూ ఉంటారు. కొంద‌రు త‌ల‌కు ఏవేవో తైలాల‌ను రాస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ … Read more

Headache : దీన్ని ఉప‌యోగిస్తే.. ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా స‌రే.. 10 నిమిషాల్లో త‌గ్గిపోతుంది..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాటిల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. ఇది చాలా మందికి వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రించ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తోంది. అలాగే కొంద‌రికి సైన‌స్ కార‌ణంగా కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. … Read more

Headache : త‌లనొప్పి మ‌రీ ఎక్కువ‌గా ఉందా.? ఇలా చేయండి..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న అధిక‌మ‌వుతున్నాయి. ఫ‌లితంగా చాలా మందికి త‌ల‌నొప్పి వ‌స్తోంది. అయితే త‌ల‌నొప్పి వ‌చ్చేందుకు ఇవే కాదు.. ఇంకా అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఎలాంటి త‌ల‌నొప్పిని అయినా స‌రే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో న‌ల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది. … Read more

Headache : ఈ నాలుగు గింజలతో తలనొప్పి దెబ్బకు పోతుంది.. ఒక్కసారి ప్రయత్నించండి..!

Headache : సాధారణంగా చాలా మందికి పలు కారణాల వల్ల తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి.. సైనస్‌ సమస్య ఉన్నవారికి.. నిద్ర సరిగ్గా పోనివారికి.. డీహైడ్రేషన్‌ బారిన పడిన వారికి.. తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చేందుకు ఏ కారణం అయినా ఉండవచ్చు. కానీ అది వచ్చిందంటే మాత్రం.. ఒక … Read more

Migraine : మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా..? ఈ చిట్కాలతో తలనొప్పిని దూరం చేసుకోండి..!

Migraine : ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి.  చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు ఈ సమస్య అధికంగా వేధిస్తూ ఉంటోంది. ముఖ్యంగా చలి కాలంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ చిట్కాలను ఉపయోగించి.. వెంటనే తల నొప్పిని దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. చలి కాలంలో అధిక చలి తీవ్రత కారణంగా … Read more

సాధార‌ణ త‌ల‌నొప్పికి, మైగ్రేన్‌కు మ‌ధ్య తేడాలు ఏమిటో తెలుసా ? రెండింటినీ ఎలా గుర్తించాలంటే..?

త‌ల‌నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. అధికంగా ఒత్తిడికి గుర‌య్యే వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. ఆందోళ‌న, కంగారు ప‌డేవారికి, ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే మైగ్రేన్ కూడా ఒక ర‌క‌మైన త‌ల‌నొప్పే. కానీ సాధార‌ణ త‌ల‌నొప్పికి, మైగ్రేన్‌కు మ‌ధ్య తేడాలు సుల‌భంగా గుర్తించ‌లేరు. కానీ కింద తెలిపిన విష‌యాల‌ను ప‌రిశీలిస్తే దాంతో ఆ రెండింటి మ‌ధ్య తేడాల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ రెండింటి మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటంటే.. సాధార‌ణ … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా ? అయితే త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి, జాగ్ర‌త్త‌..!

త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అందుక‌ని త‌ల‌నొప్పి త‌గ్గాలంటే ఆ ఆహారాల‌ను మానేయాల్సి ఉంటుంది. మ‌రి ఏయే ఆహారాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుందంటే.. 1. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు త‌గ్గుతాయి. దీని … Read more

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఈ ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

తీవ్ర‌మైన త‌ల‌నొప్పినే మైగ్రేన్ అంటారు. త‌ల‌కు ఒక వైపున ఈ నొప్పి వ‌స్తుంటుంది. మైగ్రేన్ వ‌స్తే భరించ‌లేనంత‌టి నొప్పి క‌లుగుతుంది. ఆ బాధ వర్ణ‌నాతీతం. దీంతోపాటు వికారం, వాంతికి వ‌చ్చినట్లు ఉండ‌డం, కాంతిని చూడ‌లేక‌పోవ‌డం, శ‌బ్దాల‌ను వింటే నొప్పి ఎక్కువ అవ‌డం.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మైగ్రేన్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. దీంతో త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అంజీర్ పండ్ల‌లో … Read more