Headache Home Remedies : త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉందా.. ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటించండి..!

Headache Home Remedies : త‌ల‌నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ప‌లు ఇత‌ర కార‌ణాల వల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే త‌ల‌నొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక త‌ల‌నొప్పి త‌గ్గేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను … Read more

Headache : ఎలాంటి త‌ల‌నొప్పి అయినా స‌రే.. క్ష‌ణాల్లో మాయం అవుతుంది.. ఇలా చేయాలి..

Headache : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అధిక పని, ఒత్తిడి లేదా ఇతర పరిస్థితుల వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే ప్రతి తలనొప్పిని నార్మల్‌గా పరిగణించడం అంత మంచి విషయం కాదు. కొన్ని రకాల తలనొప్పి కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం సమస్య. దీనితో ప్రజలు వికారం, వాంతులు, కాంతి మరియు ధ్వనికి సున్నితత్వం వంటి కొన్ని ఇతర లక్షణాలతో … Read more

Headache : తలనొప్పిగా ఉందా.. ఈ గింజలతో వెంటనే తగ్గిపోతుంది..!

Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతోపాటు సరిగ్గా నీటిని కూడా తాగడం లేదు. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య వస్తోంది. అయితే ఇవన్నీ తలనొప్పికి కారణమవుతున్నాయి. తలనొప్పిని అలాగే వదిలేస్తే అది మైగ్రేన్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. కనుక తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ … Read more

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో త‌లనొప్పి ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. త‌ల‌నొప్పి అనేది చిన్న స‌మ‌స్యే అయినా ఇది వ‌స్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప‌ని చేయ‌బుద్ధి కాదు. అయితే దీనికి ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స‌జ్జ‌ల‌ను తిన‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. వీటిలో … Read more

Headache : త‌ల‌కు ఏ వైపు నొప్పి వ‌స్తుంది.. గ‌మ‌నించారా.. వివిధ ర‌కాల త‌ల‌నొప్పులు ఇవే..!

Headache : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం … Read more

తలనొప్పి వెనుక భాగంలో ఎందుకు ఎక్కువగా వస్తుంది..?

సహజంగా తలనొప్పి వచ్చినప్పుడు తల వెనుక భాగంలో కూడా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ నొప్పి తల వెనుక భాగంలో ఎక్కువ గా వచ్చినప్పుడు తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ నొప్పి ఎక్కువైతే నిద్ర కూడా పట్టదు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అయినప్పుడు కండరాలు టైట్ గా మారతాయి. దాంతో మెడ … Read more

Headache : ఎలాంటి త‌ల‌నొప్పి అయినా స‌రే త‌గ్గాలంటే ఇలా చేయాలి.. మైగ్రేన్ కూడా రాదు..!

Headache : మ‌న‌లో చాలా మంది పార్శ్వ‌పు త‌ల‌నొప్పి, మైగ్రేన్ త‌ల‌నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ల‌నొప్పి వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. చాలా మంది త‌ల‌కు ట‌వ‌ల్ తో గ‌ట్టిగా క‌ట్టు క‌ట్టి ప‌డుకుంటూ ఉంటారు. 2 నుండి 3 రోజుల పాటు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. పెయిన్ కిల్ల‌ర్ టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. దీర్ఘ‌కాలంగా మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. పార్శ్వ‌పు త‌ల‌నొప్పి, … Read more

Holy Basil Leaves For Headache : రెండు ఆకులు చాలు.. త‌ల‌నొప్పి వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Holy Basil Leaves For Headache : మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ వ‌ల్ల క‌లిగే త‌ల‌నొప్పిని తట్టుకోలేక ఏడ్చే వారు కూడా చాలా మంది ఉంటారు. ఒకానొక స‌మ‌యంలో త‌ల‌బ‌ద్ద‌లైన‌ట్టుగా కూడాఉంటుంది. … Read more

Headache : ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా స‌రే.. దీన్ని తీసుకుంటే వెంట‌నే త‌గ్గిపోతుంది..

Headache : ఒక్క‌రోజూ స‌రిగ్గా నిద్ర‌పోక‌పోయిన‌, ఒత్తిడి అలాగే ఆందోళ‌న ఎక్కువైనా ముందుగా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య త‌లనొప్పి. అలాగే థైరాయిడ్, మైగ్రేన్ కార‌ణంగా కూడా కొంద‌రిలో త‌ల‌నొప్పి వ‌స్తుంది. అదే విధంగా తీసుకున్న ఆహార ప‌దార్థాల మూలంగా కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌లెత్త‌గానే చాలా మంది ఏదో ఒక పెయిన్ కిల్ల‌ర్ ను, త‌లనొప్పి మాత్ర‌ల‌ను వేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల మ‌నం భ‌విష్య‌త్తులో అనేక ర‌కాల … Read more

Headache : త‌ల నొప్పి ఉన్న‌ప్పుడు దీన్ని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గుతుంది..

Headache : మాన‌సిక ఆందోళ‌న ఎక్కువైనా, ఒత్తిడి ఎక్కువైనా, నిద్ర స‌రిగ్గా పోక‌పోయినా ముందుగా మ‌న‌కు త‌లెత్తే స‌మ‌స్య త‌ల‌నొప్పి. కొంద‌రిలో వారు తీసుకునే ఆహారం ద్వారా కూడా ఈ త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అయితే చాలా మంది త‌ల‌నొప్పి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఉప‌శ‌మ‌నం లభించినా భ‌విష్య‌త్తుల్లో మాత్రం అనేక ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌హ‌జ సిద్ద‌మైన చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి కొన్ని … Read more