తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు కోయకూడదట.!?
తులసి ఆకుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసిని చాలా మంది మహిళలు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన పలు విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ క్రమంలోనే తులసి మొక్క వెనుక దాగి ఉన్న పలు రహస్యాలను ఇప్పుడు చూద్దాం. … Read more









