తులసి మొక్కను ఇంట్లో పెడుతున్నారా..? అయితే ఈ తప్పులను చేయకండి..!
హిందువులు తులసి మొక్కని పూజిస్తారు. పవిత్రమైన తులసి మొక్కని ఇళ్లల్లో పెంచడం చాల మంచిది అని అంటూంటారు. తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా తులసి దేవతగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇలా చాలా మంది ఇళ్లల్లో తులసి మొక్కను పూజించడం, తులసి దళాలని పూజ లో ఉపయోగించడం చేస్తూ ఉంటారు. తులసి మొక్కని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివిటీని తొలగిస్తుంది. అలానే పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. దీని వలన ఇల్లు మొత్తం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. … Read more









