Milk : పాలను ఈ విధంగా తయారు చేసుకుని తాగండి.. డయాబెటిస్, కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి..!
Milk : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధులు వస్తున్నాయి. దీంతో ఇవి గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి. హార్ట్ ఎటాక్ లను కలగజేసి ప్రాణాలను పోయేలా చేస్తున్నాయి. అందువల్ల ఈ వ్యాధులు ఉన్నవారు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. అలాగే వైద్యుల సూచన మేరకు మందులను వాడుకోవాలి. ఇక కింద తెలిపిన విధంగా … Read more









